Featured

Siri-Srihan: సిరి- శ్రీహాన్ కూడా విడిపోతున్నారా.. త్వరలోనే ప్రకటన..ఇవే ప్రూప్స్!

Siri-Srihan: ఊహించినట్లే జరిగింది. దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్ ల రిలేషన్ షిప్ చెడిపోయింది. ఐదేళ్లుగా ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. బిగ్ బాస్ లో జరిగిన పరిణామాలతో హర్ట్ అయిన దీప్తి తాజాగా బ్రేకప్ చెబుతూ.. పోస్ట్ పెట్టింది. మరోవైపు షన్నూ కూడా ఈ పోస్ట్ పై స్పందించాడు. దీప్తికి మంచి జరగాలని కోరుకున్నాడు. తాము మంచి ప్రెండ్స్ గా ఉంటామని వెల్లడించారు.

Siri-Srihan: సిరి- శ్రీహాన్ కూడా విడిపోతున్నారా.. త్వరలోనే ప్రకటన..ఇవే ప్రూప్స్!

ఇదంతా ఒకెత్తు అయితే.. అసలు ఈ వివాదానికి కారణమైన సిరిపై నెటిజెన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. జంటను విడగొట్టావని పలువురు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ట్రోల్స్ పై సిరి స్పందించింది. వారిద్దరు విడిపోవడానికి నేను కారణం కాదంటుంది.

Siri-Srihan: సిరి- శ్రీహాన్ కూడా విడిపోతున్నారా.. త్వరలోనే ప్రకటన..ఇవే ప్రూప్స్!

బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న సమయంలో సిరి, షన్నూల మధ్య జరిగిన రొమాన్స్ ఆడియన్స్ కు పెద్దగా నచ్చలేదు. ఫ్రెండ్ షిప్ అంటూనే.. ఈ ముద్దులు, కౌగిలించుకోవడం ఏమిటని అనుకున్నారు. ఈ సమయంలోనే వీరిద్దరు ఎమోషనల్ గా ఒకటరయ్యారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీని కారణంగానే దీప్తి- షన్నూల మధ్య రిలేషన్ షిప్ చెడిందని తెలుస్తోంది. 

సిరి- శ్రీహాన్ కూడా విడిపోతున్నట్లు టాక్..?

ఇదిలా ఉంటే సిరి- శ్రీహాన్ కూడా విడిపోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరు కూడా తమ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే విడిపోయారని.. అయితే అధికారికంగా ప్రకటన వెలువడటమే తరువాయి అని నెటిజెన్లు అనుకుంటున్నారు. అతడు బిగ్ బాస్ స్టేజ్ పైకి ఓ సారి రావడం, సిరితో ‘నన్ను వదిలేస్తున్నావా?’ అని అడగడం జరిగింది. దానికి సిరి సారీ చెప్పి శ్రీహాన్ ను కూల్ చేసింది. అయితే బిగ్ బాస్ హౌజ్ లో మాత్రం సిరి- షన్నూల మధ్య రొమాన్స్ మాత్రం తగ్గలేదు. దీంతో శ్రీహాన్ చాలా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరిని కలిసే ప్రయత్నం చేయలేదు శ్రీహాన్. ఇదే విధంగా సిరి కూడా శ్రీహాన్ దగ్గరకు వెళ్లలేదు. దీంతో వీరిద్దరి మధ్య కూడా మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

9 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

9 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

9 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

9 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

9 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

10 hours ago