సిగరెట్లు తాగే అలవాటు ఉన్నవారికి షాకింగ్ న్యూస్ చెప్పారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సిగరెట్లు తాగే అలవాటు ఉన్న వారికీ కరోనా సోకితే ఆ వ్యక్తి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనాల్లో తేలింది. మిగిలిన వారితో పోలిస్తే ధూమపానం చేసేవారికి కరోనా వైరస్ మరింత ప్రమాదకరమని తేలింది. ఈ పరిశోధన కోసం పొగతాగిన వారు, తాగని వారు ఇద్దరిలో ఊపితిత్తుల కణజాలాల్లో ఉన్న రైబోన్యూక్లిక్ యాసిడ్ (RNA) డేటాను విశ్లేషించారు.
ఈ నేపధ్యలో శ్వాసమార్గంలోని వైరల్ ఇన్ఫెక్షన్ కు ఏసీఈ 2, ఫ్యూరిన్, టిఎంపిఆర్ఎస్ ఎస్ 2 కణజాలాలను క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. ఈ పరిశోధనలో అసలు పొగతాగని వారితో పోలిస్తే సుమారు 100 సిగరెట్లు తగిన వారి ఉపిరితిత్తుల కణజాలాలు వైరస్ బారినపడే అవకాశం ఇరవై ఐదు శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. ఇది పొగ త్రాగేవారికి హెచ్చరిక వంటిదే.. సో ధూమపానం అలవాటు ఉన్నవారు వీలైనంతగా కరోనా బారిన పడకుండా జాగ్రత్త వహిస్తే మంచిది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…