కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన నటి మంచు లక్ష్మి ప్రసన్న తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని విలక్షణ పాత్రలు వస్తుంది మంచు లక్ష్మి. కానీ అనుకున్న స్థాయిలో అవకాశాలను అందుకోలేక పోతుంది. అయితే ఆమె సామాజిక కార్యక్రమాలు, ఇతర అంశాలపై ప్రత్యక శ్రద్ద చూపిస్తూ ఉంటారు. సామాజిక అంశాల మీద మంచు లక్ష్మి చాలా వేగంగా స్పందిస్తుంది. అంతే కాకుండా అటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది కూడా. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా మంచు లక్ష్మి చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదోక అంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ప్రస్తుతానికి లాక్ డౌన్ కారణంగా అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ వాటిని వారి సోషల్ ఖాతాలో షేర్ చేసుకుంటున్నారు. ఇలా సెలెబ్రెటీస్ అందరు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచటిస్తున్నరు. మంచు లక్ష్మి కూడా లాక్ డౌన్ సమయంలో తన తండ్రి మోహన్ బాబు ఇంట్లో గడుపుతూ అక్కడి సరదా సంఘటనలు అభిమానులతో షేర్ చేస్తుంది. అలాంటిదే ఈమధ్య వల్ల అమ్మతో మల్లెపూలు పెట్టుకున్న ఫోటో ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటో కింద అమ్మ మల్లెపూలు పెట్టింది, మా తోటలో మల్లెపూలు అని ఇంగ్లీష్ లో రాసింది. దానిలో మల్లె అని పెట్టడానికి బదులుగా మల్లి అని రాయడంతో కొంత మంది నెటిజన్లు దానికి కామెంట్ చేస్తున్నారు. అందులో ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ కి సీరియస్ గా తీసుకున్న మంచు లక్ష్మి “పో బే..” అని కౌంటర్ ఇవ్వగా అటు వైపు నుండి “పోవే నీ…” రిప్లై రావడం జరిగింది. ఈ కామెంట్స్ చూసిన వారు నిజంగా అలా మాట్లాడారా.? లేక వాళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…