Featured

Sneha Paul: పరాజయం నుంచి విజయం వైపు దూసుకెళ్తున్న స్నేహ పాల్…వరుస వెబ్ సిరీస్ లతో బిజీ బిజీ!

Sneha Paul: సినిమా పరిశ్రమలో కొంతమందికి వెంటనే అవకాశాలు దొరుకుతాయి.. మరికొంత మందికి ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అయితే అవకాశాలు రాగానే సరిపోదు.. వాటిని ముందుకు తీసుకెళ్లాలంటే అదృష్టంతో పాటు.. వాళ్లు నటించే సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలి.

Sneha Paul: పరాజయం నుంచి విజయం వైపు దూసుకెళ్తున్న స్నేహ పాల్…వరుస వెబ్ సిరీస్ లతో బిజీ బిజీ!

అయితే ఇక్కడ చెప్పే ఓ నటికి కూడా సేమ్ అలానే జరిగింది. ఆమె పేరు స్నేహ పాల్. ఈమె కోల్ కత్తాకు చెందిన ఒక మోడల్. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెకు సినిమాల్లో అవకాశం వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా ఆమె ఎక్కువగా చదువు కంటే కూడా.. ఆటపాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది. డ్యాన్స్ అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఫేవరేట్ అలవాటు కూడా ఢ్యాన్సే. అందుకే ఆమె శాస్త్రీయ నాట్యంలో కూడా శిక్షణ తీసుకుంది.

Sneha Paul: పరాజయం నుంచి విజయం వైపు దూసుకెళ్తున్న స్నేహ పాల్…వరుస వెబ్ సిరీస్ లతో బిజీ బిజీ!

ఈ డ్యాన్సే ఆమెను సినిమాల వైపు నడిపించింది. అయితే మొదటగా కన్నడంతో అవకాశం వచ్చింది. కన్నడలో మొదటిసారి ‘డ్రీమ్‌గర్ల్‌’ అనే సినిమాలో ఓ సాంగ్ లో మెరిసింది. అయితే ఆమెకు అది పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. దీంతో అవకాశాలు రాకుండా పోయాయి. ఇక ఆమె కొన్ని సంవత్సరాలు విరామం తీసుకుంది.

ఆ వెబ్ సిరీస్ పేరు ‘ది సిటీ అండ్‌ ఏ గర్ల్‌’..

ఈ నేపథ్యంలో దేశం మొత్తం ఓ చుట్టు చుట్టేసే కార్యక్రమం పెట్టుకుంది. ఇదే ఆమెకు వరంలా మారింది. ఆమెను ముంబయ్ లో ఓ టెక్నీషియన్ సంప్రదించడంతో ఆమె మళ్లీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ వెబ్ సిరీస్ లో అవకాశం కల్పించాడు. ఆ వెబ్ సిరీస్ పేరు ‘ది సిటీ అండ్‌ ఏ గర్ల్‌’. ఇక వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందంటే ఆమె కెరీర్ కు ఇది ఒక టర్నింగ్ పాయింట్ గా మారింది. దీంతో పాపులారిటీ తెచ్చుకున్న తర్వాత ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. యూట్యూబ్ ఛానల్, షార్ట్‌ ఫిల్మ్స్‌ లు చేస్తూ బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆమె ‘చర్మ్‌సుఖ్‌ చాల్‌ హౌస్‌’ సిరీస్ లో నటించారు. ఇక కెరీర్ మొదట్లో బోల్డ్ గా కనిపిస్తే.. కెరీర్ మొత్తం బోల్డ్ గా కనిపించే పాత్రలే వస్తాయని చాలామంది అంటారు కానీ.. ఏ పాత్ర అయినా చేసే విధంగా సిద్ధంగా ఉండాలని ఆమె చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago