Movie News

Sneha Reddy: బన్నీతో పెళ్లి అవ్వాలంటే ఈ కండిషన్లకు ఒప్పుకోవాల్సిందే… స్నేహ రెడ్డికి కండిషన్లు పెట్టిన బన్నీ తల్లి!

Sneha Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఆల్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి అల్లు అర్జున్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఈయన స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ దంపతులకు పెళ్లయిన వెంటనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.ప్రస్తుతం అల్లు అర్జున్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.అల్లు అర్జున్ స్నేహ రెడ్డిల వివాహం 2011వ సంవత్సరంలో ఎంతో ఘనంగా జరిగింది. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమిస్తున్నానని తన తల్లికి చెప్పగానే తన తల్లి మాత్రం తాను పెట్టే కండిషన్లకు ఒప్పుకుంటేనే తనతో పెళ్లి జరుగుతుందని ఖరాఖండిగా చెప్పేసారట. ఇలా స్నేహ రెడ్డి బన్నీ అమ్మగారు పెట్టిన కండిషన్లకు ఒప్పుకొని తనని పెళ్లి చేసుకొని అల్లు వారి ఇంట కోడలుగా అడుగుపెట్టారని తెలుస్తుంది. మరి బన్ని తల్లి పెట్టిన ఆ కండిషన్లు ఏంటి అనే విషయానికి వస్తే…

Sneha Reddy: ఆ కండిషన్లకు ఒప్పుకొని అల్లు వారి కోడలైన స్నేహ రెడ్డి…


అల్లు అర్జున్ తల్లి సాంప్రదాయాలకు ఎంత గౌరవం ఇస్తారు. ఈ క్రమంలోనే తన కోడలు ఇంట్లో చాలా మోడ్రన్ గా ఉన్నప్పటికీ బయట ఫంక్షన్లకు వెళ్లే సమయంలో చాలా సాంప్రదాయంగా వెళ్లాలని కండిషన్ పెట్టారట. అదే విధంగా అందరి హీరోయిన్లు మాదిరిగా పెళ్లయిన తర్వాత చాలా సంవత్సరాల గ్యాప్ ఉండి పిల్లలను కంటానంటే ఒప్పుకోనని పెళ్లయిన వెంటనే తన చేతిలో ఒక మనవడు లేదా మనవరాలిని పెట్టాలని కండిషన్ పెట్టారట. దీంతో స్నేహ రెడ్డి ఆ కండిషన్లకు ఒప్పుకొని అల్లు వారింట కోడలి అయిందని తెలుస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago