Movie News

Sobhita: శోభిత అసలు పేరు ఏంటో తెలుసా.. ఇన్ని రోజులకు బయటపడిన నిజం?

Sobhita: సినీ నటి శోభిత ధూళిపాళ్ల త్వరలోనే అక్కినేని ఇంటి కోడలు అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈమె నటుడు నాగచైతన్యతో ఏడడుగులు నడవడానికి సిద్ధమయ్యారు. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభిత ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ ఆగస్టు నెలలో నిశ్చితార్థం జరుపుకున్నారు.

ఇటీవల వీటిని నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు కూడా వచ్చాయి అయితే వీరి పెళ్లి గురించి ఇటీవల అధికారకంగా తెలియజేయడమే కాకుండా వీరి పెళ్లి పత్రికలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నాగచైతన్య శోభిత కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా వెడ్డింగ్ ఇస్తు పెళ్లికి ఇన్వైట్ చేస్తున్నారని సమాచారం.

పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలోనే ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారని సమాచారం. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8: 13 నిమిషాలకు వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుందని తెలుస్తుంది. ఇకపోతే ఇప్పటివరకు మనకు శోభితగా మాత్రమే తెలిసిన ఈమె అసలు పేరు శోభిత కాదని తన పేరు లక్ష్మి శోబిత అనే విషయం ఈ సందర్భంగా బయటపడింది.

Sobhita: లక్ష్మీ శోభిత..


ఇలా శోభిత అసలు పేరు తెలియడంతో ఈమె పేరు చాలా బాగుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా లక్ష్మీ శోభిత వెడ్స్ నాగచైతన్య అంటూ ఈ పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నాగచైతన్య అభిమానులు అలాగే అక్కినేని అభిమానులు ముందుగానే వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago