Movie News

Sohel -Amar: అమర్ చాలా నిజాయితీ పరుడు… అమర్ కు సపోర్ట్ చేసిన బిగ్ బాస్ సోహెల్?

Sohel -Amar: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం మరి ఆరో రోజులలో పూర్తికానుంది. ఇప్పటికే టైటిల్ విన్నర్ ఎవరు అనే విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అంటూ కొందరు కామెంట్ చేయగా మరి కొందరు అమర్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అయితే విన్నర్ ఎవరు అనేది మరొక వారం రోజులలో తెలియనుంది.

ఇక ఈ సీజన్లో భాగంగా కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి అమర్ గురించి ఎంతోమంది నెగటివ్ కామెంట్స్ చేయగా మరికొందరు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. అమర్ ఏదైనా టాస్క్ విషయంలో కానీ చాలా కోపం రావడంతో కొన్నిసార్లు కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారు. ఈ విషయంపై పలువురు కామెంట్ చేస్తూ ఆయనను విమర్శించగా మరి కొందరు మాత్రం అమర్ చేసేది చాలా సరైనదేనని ఆయన ఎలాంటి మాస్క్ లేకుండా చాలా నిజాయితీగా ఆడుతున్నారు అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇకపోతే తాజాగా అమర్ కి మద్దతుగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ బిగ్ బాస్ కార్యక్రమమలో అమర్ చాలా జెన్యూన్ గా ఆట ఆడుతున్నారని తెలిపారు. ఆయన నాకు పర్సనల్ గా తెలుసు. అందుకే తన గురించి చెబుతున్నానని తెలిపారు. బిగ్ బాస్ అనేది రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది . అక్కడ ఎవరి ఆలోచనలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియవు అని తెలిపారు.

అమర్ ఫేక్ కాదు…

ఈ క్రమంలోనే అమర్ కూడా అలాగే ఆడుతున్నారని అయితే చాలా మందికి కోపం ఉంటుంది మరికొందరికి ఓపిక ఉంటుంది ఎవరి ఇష్టం వారిదని అయితే అమర్ మాత్రం ఫేక్ కాదని ఆయన చాలా జెన్యూన్ అంటూ ఈ సందర్భంగా సోహెల్ అమర్ గురించి తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago