Categories: FeaturedMovie News

Pallavi Prashanth: ఓట్లు వేయండి అంటూ ప్రతి ఒక్క ఇంటికి రైస్ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్న ప్రశాంత్ టీం… మామూలు ప్లాన్ కాదుగా?

Pallavi Prashanth: బిగ్ బాస్ కార్యక్రమంలోకి కామన్ మ్యాన్ క్యాటగిరి ద్వారా ఎంట్రీ ఇచ్చారు పల్లవి ప్రశాంత్ ఈయన ఒక రైతు బిడ్డ యూట్యూబ్ ద్వారా రైతు పడే కష్టాలు అన్నింటిని కూడా ఈయన వీడియోల రూపంలో అందరితో పంచుకునేవారు ఇలా సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి పల్లవి ప్రశాంతి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నారు.

ఇలా కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టినటువంటి ఈయన అక్కడ మాత్రం తన ఆట తీరును కనబరుస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఫిజికల్ టాస్కులలో ఎంతో అద్భుతంగా ఆడేటటువంటి ఈయన కొన్ని సింపతి డ్రామాలు వేస్తూ కూడా బిగ్ బాస్ ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

మొదటి మూడువారాల పెద్దగా ఆట తీరు కనబడచకపోయినటువంటి ఈయన ఇప్పుడు మాత్రం టైటిల్ రేస్ కి చేరుకున్నారు. టైటిల్ ఈయనకే అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన బిగ్ బాస్ లోకి వచ్చే ముందు పెద్ద ఎత్తున ఏజెన్సీలను ఏర్పాటు చేసి తనని ప్రమోట్ చేయాలని చెప్పుకోవచ్చారు.

విన్నర్ పల్లవి ప్రశాంత్…

ఇకపోతే పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న కూడా ఈయనకు ఓట్లు వేయాలి అంటూ తన గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి ఒక బియ్యపు ప్యాకెట్ అందజేస్తున్నారని తెలుస్తుంది.ఈయన విన్నరని కన్ఫర్మ్ అయిన ప్రతి ఒక్కరికి ఇలా రైస్ ప్యాకెట్ ఉచితంగా ఇవ్వడంతో పల్లవి ప్రశాంత్ భారీగానే ప్లాన్ చేశారు అంటూ కొందరు ఈయన చేస్తున్న పనిపై కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం బిగ్ బాస్ ఓటింగ్ కూడా చివరికి పొలిటికల్ ఓటింగ్ లా మారిపోయిందని ఓటు వేయాలి అంటూ బియ్యం ప్యాకెట్లు పంచడం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago