Sreeja: మెగా డాటర్ శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున తన వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలిచారు.పెద్దలను ఎదిరించి ప్రేమించుకున్న వ్యక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో తన ఫ్యామిలీ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ తన కుటుంబానికి వ్యతిరేకంగా ఈమె పోలీస్ కేసు ఫైల్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనగా మారింది.
పెళ్లి చేసుకున్నటువంటి శ్రీజ ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన భర్తతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా భర్తతో గొడవపడి తిరిగి మెగా ఇంటికి చేరుకున్నటువంటి శ్రీజను హక్కును చేర్చుకొని చిరంజీవి రెండో పెళ్లి చేశారు. అయితే రెండో పెళ్లి తర్వాత కూడా మరో బిడ్డకు జన్మనిచ్చినటువంటి ఈమె రెండో భర్తతో కూడా విడాకులు తీసుకుని విడిపోవడంతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
తాజాగా శ్రీజకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీజ పుట్టిన తర్వాత ఈమెను అల్లు ఇంటికి కోడలిగా చేయాలని భావించారట. అయితే ఈ విషయం వీరు పెద్దయి జీవితంలో స్థిరపడిన తర్వాత చెప్పాలని చిరంజీవి అల్లు అరవింద్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికే శ్రీజ తాను ప్రేమించిన వ్యక్తితో ఇల్లు వదిలి వెళ్లిపోయారు.
ఈ విధంగా శ్రీజ తన కుటుంబాన్ని వదిలి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఈమె అల్లు ఇంటికి కోడలుగా అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో శ్రీజ చేసిన ఈ తప్పు కారణంగా బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు లేకపోతే ఈమె స్టైలిష్ స్టార్ కి భార్యగా అల్లు ఇంట్లో అడుగు పెట్టేదని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…