Movie News

Kalyan Dev: శ్రీజ కళ్యాణ్ భర్తతో కలిసిపోయారా.. కూతురితో ఎంజాయ్ చేస్తున్న కళ్యాణ్ దేవ్.. ఫోటోలు వైరల్?

Kalyan Dev: మెగా డాటర్ శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇచ్చిందని గత కొద్ది రోజుల్లో నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమె మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ తో విడాకులు తీసుకున్న అనంతరం కళ్యాణ్ దేవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే ఈ దంపతులకు ఒక కుమార్తె పుట్టిన తర్వాత వీరిద్దరూ విడిపోయారని వార్తలు వస్తున్నాయి.

ఇలా ఇప్పటికే కళ్యాణ్ శ్రీజ ఇద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నారని,అయితే ఈ విషయాన్ని బయటకు ప్రకటించకుండా శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమవుతుందని వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.ఇలా శ్రీజ మూడవ పెళ్లి గురించి వార్తలు వస్తున్నప్పటికీ మెగా కుటుంబం మాత్రం తమకు పట్టునట్టుగా తమకి ఈ విషయంతో సంబంధమే లేదు అన్నట్టుగా ఉన్నారు.

ఈ విధంగా తరచూ ఏదో ఒక విషయంలో శ్రీజ వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా కళ్యాణ్ దేవ్ తన కూతురుని నవిష్కతో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి ఒక వీడియోని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ విధంగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు వీరిద్దరూ కలిసిపోయారా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Kalyan Dev: కోర్టు అనుమతితోనే కూతురుని కలిసారా…

కళ్యాణ్ దేవ్ తన కూతురితో ఆడుకుంటున్న ఫోటోలు వైరల్ కావడంతో తల్లిదండ్రులు ఇద్దరు విడాకులతో విడిపోయిన పిల్లల బాధ్యత ఇద్దరు పట్ల ఉంటుందని అందుకే కళ్యాణ్ తన కూతురి వద్దకు వచ్చారని భావిస్తున్నారు. అదేవిధంగా కోర్టు అనుమతితో తన పిల్లలని కలుసుకునే వీలు ఉంటుందని కళ్యాణ్ కూడా ఇలా కోర్టు అనుమతితోనే తన కూతురుని కలిసి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇలా కళ్యాణ్ దేవ్ తన కూతురితో కలిసి ఉండడం చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

10 minutes ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

19 minutes ago

బాలకృష్ణతో మళ్లీ సినిమాలు ఎందుకు చేయలేదు? విజయశాంతి షాకింగ్ రివీల్!

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

23 minutes ago

ఆయన లేకుంటే ఆర్జీవీ ఇలా ఉండేవాడు కాదు.. జీవితాన్ని మలిచిన వ్యక్తి ఎవరంటే?

తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…

1 hour ago

సినిమాల కోసం ఆస్తులు అమ్మేసిన నటుడు..కళ్ళు చిదంబరం జీవితం వెనుక నిజాలు

తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…

2 hours ago

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

13 hours ago