Featured

Sri Reddy : పెళ్లికూతురుగా శ్రీ రెడ్డి.. విషయం ఏంటంటే..!

Sri Reddy : వివాదాలు అనగానే గుర్తొచ్చేది ఆర్జీవి ఇక మరి ఆ తరువాత శ్రీ రెడ్డినే. శ్రీ రెడ్డి నోరు విప్పిందంటే ఎవరి గురించి ఏమి చెప్తుందో అని అనుకుంటారు అందరు. అయితే ఈ మధ్య కాస్త వివాదాలు గురించి తగ్గించిన శ్రీ రెడ్డి నిజానికి సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ కంటే క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పి బాగా ఫేమస్ అయింది. ఇక పలువురు పెద్ద హీరోలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వాఖ్యలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కూడా తమిళనాడు సీఎం కొడుకు హీరో అయిన ఉదయనిధి గురించి కూడా వివాదాస్పద వాఖ్యలు చేసింది.

ఇక ఈ మధ్యనే కరాటే కళ్యాణి గురించి బూతులు మాట్లాడుతూ వీడియో చేసింది. ఇక టాలీవుడ్ వాళ్ళ గురించి వివాదాస్పద విషయాలు మాట్లాడే శ్రీ రెడ్డి కాస్త బ్రేక్ ఇచ్చినట్టుంది. ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టి వివిధ రకాల వీడియోలు చేస్తూ అభిమానులకు టచ్ లో ఉండే శ్రీ రెడ్డి ఇపుడు పెళ్లి కూతురిగా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.

శ్రీ రెడ్డి పెళ్లి కూతురాయనే….

తన ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో పెళ్లి కూతురి మేకప్, నగలు ధరించి ముస్తాబు అయ్యింది. అయితే వీడియో మొదట్లోనే తాను పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చింది శ్రీరెడ్డి. ఇక తనకు పెళ్లి చేసుకునే ఉదేశ్యం లేదని కేవలం అభిమానులకు పెళ్లి కూతురు గెటప్ లో ఎలా వుంటానో అభిమానులకు చూపించడం కోసం మాత్రమే అంటూ చెప్పింది. ఇక మేకప్ నుండి జ్యుయలరీ సెలక్షన్ అన్ని వివరించింది శ్రీ రెడ్డి. ఇక ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago