Movie News

Sri Reddy: హీరో అభిరామ్ ను పచ్చి బూతులు తిడుతూ ఫైర్ అయిన శ్రీ రెడ్డి?

Sri Reddy: కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంటూ మీటు ఉద్యమం ద్వారా సెన్సేషనల్ గా మారినటువంటి వారిలో నటి శ్రీరెడ్డి ఒకరు. ఇలా ఈమె అప్పట్లో సంచలనంగా మారిపోయారు. ఈ గొడవ కారణంగా తనని తెలుగు చిత్ర పరిశ్రమ బ్యాన్ చేయడంతో ప్రస్తుతం ఈమె చెన్నైలో ఉంటున్నారు. అయితే తాజాగా ఈమె హీరో అభిరామ్ నటించిన అహింస సినిమాపై ఫైర్ అయ్యారు.

దగ్గుబాటి వారసుడు అభిరామ్ గతంలో శ్రీ రెడ్డి ఇద్దరు ప్రేమలు మునిగితేలారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అభిరామ్ తన జీవితాన్ని నాశనం చేశారు అంటూ శ్రీరెడ్డి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన జీవితాన్ని అభిరామ్ నాశనం చేయడంతో తనపై ఎంతో కోపంతో ఉన్నటువంటి శ్రీ రెడ్డి తాజాగా అహింస సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఫైర్ అయ్యారు.

అహింస సినిమాలో శ్రీ రెడ్డి పేరును కూడా ప్రస్తావనకు తీసుకు రావడంతో ఈ విషయంపై ఈమె డైరెక్టర్ తేజ పై కూడా మండిపడ్డారు.చెప్పడానికి కూడా వీలు లేనటువంటి పచ్చి బూతులతో వీరిద్దరిని తిట్టారు. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ పై కూడా ఈమె విమర్శలు చేశారు. డైరెక్టర్ తేజని ఉద్దేశిస్తూ ఈమె ఫైర్ అయ్యారు.

Sri Reddy: చెప్పుతో కొట్టాల్సింది పోయి సినిమా చేస్తావా….

నా జీవితాన్ని నాశనం చేసిన వాడిని చెప్పుతో కొట్టకుండా వాడితోనే సినిమా చేస్తావా అంటూ తేజ అని కూడా విమర్శించారు. శ్రీ రెడ్డి తేజని తిట్టడం ఇది మొదటిసారి కాదు గతంలో సీత సినిమా సమయంలో కూడా శ్రీ రెడ్డి తేజ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అయితే తాజాగా మరోసారి అభిరామ్ గురించి ఈమె సోషల్ మీడియా వేదికగా తనపై తీవ్రస్థాయిలో మండిపడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago