Featured

Sri Reddy: షణ్ముఖ్‌-దీప్తిల బ్రేకప్‌పై శ్రీరెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌..సోషల్ మీడియాలో వైరల్..!

Sri Reddy: బిగ్ బాస్ 5 సీజన్ ముగిసిన తర్వాత కూడా దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్ బ్రేకప్ పై విషయం ఇప్పటికి నెట్టింట్లో ట్రెండింగ్ గానే ఉంది. బ్యూటిపుల్ పేయిర్ గా ఉన్న వీరిద్దరు విడిపోవడం వాళ్ల ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదేళ్లు రిలేషన్ షిష్ లో ఉన్న వీరిద్దరు విడిపోవడానికి బిగ్ బాస్ ఎపిసోడ్స్, సిరినే కారణం అంటూ ఇప్పటికే నెటిజెన్ల ట్రోలింగ్ మొదలైంది.

Sri Reddy: షణ్ముఖ్‌-దీప్తిల బ్రేకప్‌పై శ్రీరెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌..సోషల్ మీడియాలో వైరల్..!

బిగ్ బాస్ హౌజ్ లో సిరికి, షన్నూ దగ్గరగా ఉండటం, కిస్సింగ్, హగ్గింగులు చాలా మందికి నచ్చలేదు. వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కన్నా వేరే ఏదో రిలేషన్ ఉందని జనాలు అనుమానించారు. దీని కారణంగానే ఇటీవల దీప్తి, షన్ముఖ్ కు బ్రేకప్ చెబుతూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 

Sri Reddy: షణ్ముఖ్‌-దీప్తిల బ్రేకప్‌పై శ్రీరెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌..సోషల్ మీడియాలో వైరల్..!

ఇదిలా ఉంటే ఈ వ్యవహరంపై వివాదాస్పద నటి శ్రీ రెడ్డి స్పందించింది. మీరిద్దరు విడిపోవడం చాలా బాధగా ఉంది అని అంటూనే.. బిగ్ బాస్ వ్యవహారమే మీ మధ్య గ్యాప్ పెంచేందుకు కారణమైందని అంది. అయితే షన్నూ బిగ్ బాస్ లో చేసిందానిక బ్రేకప్ చెబితే.. గతంలో నువ్వు కూడా బిగ్ బాస్ షోకు వెళ్లావని, కొందరితో సన్నిహితంగా మెలిగావని దాని సంగతేంటని ప్రశ్నించింది.


షన్నూతో పెళ్లి కాలేదు కాబట్టి …

నీవరకు వచ్చే సరికి ఇది తప్పుకాదా అని అంది శ్రీరెడ్డి. షణ్ముఖ్ తో ఐదేళ్లు రిలేషన్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశామని చెబుతున్నావు. ఇలాంటి చిన్న విషయాలకే బ్రేకప్ చెప్పావా…అని శ్రీ రెడ్డి స్పందించారు. షన్నూతో పెళ్లి కాలేదు కాబట్టి బ్రేకప్ చెప్పావు.. అదే పెళ్లి అయితే షన్నూను ఇలాగే వదిలి వేళ్లేదానివా అని ప్రశ్నించింది. ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉన్నప్పుడు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. టాటూలపై కూడా శ్రీరెడ్డి స్పందించింది. గతంలో టాటూలు వేయించుకున్న వారంతా విడిపోయారని.. దీప్తి సునయన కూడా టాటూలు వేయించుకుంది.. ఇప్పుడు అది రిమూవ్ చేయించుకోవాలని అనుకుంటుంది. మీపై మీకు నమ్మకం లేకపోతే టాటూలు వేయించుకోకండి’ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. మనం ఎంత చేసినా భారతీయులమని మరిచిపోవద్దు.. జీన్స్ ఫ్యాంట్, టీ షర్ట్ వేసుకున్నా మన సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోకూడదని హితవు పలికింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago