Categories: FeaturedMovie News

మిడిల్ ఫింగర్ చూపిస్తూ.. వారికి వార్నింగ్ ఇచ్చిన ప్రముఖ నటుడు..

ఇటీవల కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ వీడియోలు వైరల్ గా మారాయి. అందులో ఒక వీడియో.. వర్మ బర్త్ డే పార్టీలో ఓ అమ్మాయితో రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియోలో నటుడిగా, దర్శకునిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అయ్యంగార్ కూడా ఉన్నారు.

అతడు ఇటీవల 20 పైగా టాలీవుడ్ సినిమాల్లో నటించారు. అతడికంటూ ఓ ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. అయితే ఆర్డీవీ వీడియోలపై అతడు స్పందించాడు. వర్మ అంటే తనకు చాలా ఇష్టమని.. తనకు గాడ్ ఫాదర్ లాంటివాడని కూడా చెప్పుకొచ్చాడు. ఆ వీడియోలో తాను వర్మపై ఉన్న భక్తి కారణంగానే కాళ్లపై పడ్డానని చెప్పాడు.

ఆ వీడియో కంటే ముందు వర్మ.. తాను కొత్త ఇంట్లో ఖాళీగా ఉన్నానని.. తాను ఇంటికి రావచ్చా అని అడిగి.. తన ఫ్రెండ్స్ తో వచ్చాడని శ్రీకాంత్ తెలిపారు. తర్వాత సరదాగా వోడ్కాతాగామని..అప్పడికప్పుడే ఇనయా సుల్తానా పుట్టినరోజు అని తెలియడంతో కేక్ తెప్పించి బర్త్ డే జరిపామని శ్రీకాంత్ వెల్లడించారు. అక్కడ డ్యాన్స్ చేసినవి అన్నీ తమ ఇష్టప్రకారమే చేశామని.. వర్మతో కలిసి ఆమె డ్యాన్స్ చేయడం ఆమె ఏ మాత్రం అఇష్టం చూపలేదని చెప్పాడు.

అయితే ఆ వీడియో ఎలా లీక్ అయిందో తెలియదని చెప్పుకొచ్చాడు. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఆమెకు ఏదైనా సమస్య వస్తుందేమోనని కంగారు పడ్డారని.. ఆమెకు ఫోన్ చేసి నెగెటివ్ కామెంట్లు పట్టించుకోవద్దని ధైర్యం చెప్పాడని శ్రీకాంత్ చెప్పారు. అయితే అతడు మిడిల్ ఫింగర్ చూపిస్తూ.. నెగెటివ్ కామెంట్లు చేసేవారికిరి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు శ్రీకాంత్ అయ్యంగర్.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago