Featured

Srireddy : ఇండస్ట్రీలో చూపించకుంటే ఊరుకోరు… ఎక్సపోసింగ్, గ్లామర్ లేకపోతే ఎవరూ చూడరు…: శ్రీరెడ్డి

Sri Reddy : తెలుగులో శ్రీ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు. సినిమాల్లో కనిపించకపోయినా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ట్రెండింగ్ లో ఉంటోంది. ఈమె ఏ సెలబ్రిటీ గురించి ఏం మాట్లాడుతుందో అన్న భయం సినిమా ప్రముఖుల్లో మొదలైంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఈమె ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. గత కొన్ని రోజులుగా శ్రీ రెడ్డి తన మకాం హైదరాబాద్ నుండి తమిళనాడుకి మార్చేసింది. ఈమధ్యనే ఒక వీడియోలో తాను ఎందుకు హైదరాబాద్ వదిలి చెన్నై వెళ్లాల్సి వచ్చిందో కూడా చెప్పింది. ఇక్కడ ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబాల వాళ్ళు తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. సినిమాల్లో కానీ టీవీ రంగంలో కానీ ఎక్కడా తనకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటూ ఉండటంతో చెన్నై వెళ్లి యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించుకుంటున్నానని చెప్పింది.

గ్లామర్ లేకపోతే ఎవరూ చూడరు…

ఎపుడూ ఏదో ఒక ఇష్యూ గురించి తనదైన రీతిలో మాట్లాడే శ్రీ రెడ్డి మరోసారి ఇండస్ట్రీ మీద హాట్ కామెంట్స్ చేసింది. గపేరే గ్లామర్ ఇండస్ట్రీ అని, అక్కడ గ్లామర్ లేకపోతే ఎవరూ పట్టించుకోరంటూ చెప్పింది. ఎక్స్పోసింగ్ ఇవ్వకుండా ఉంటే ఎవరూ అవకాశాలు ఇవ్వరని, అసలు ఎవరూ పట్టించుకోరంటూ మాట్లాడింది. రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు అందంగా ఉండి అన్నీ చూపిస్తేనే చూస్తారని అప్పుడే హీరోయిన్స్ కి డబ్బులు వస్తాయంటూ చెప్పింది.

చూపించకుంటే కామన్ జనమే చూడటం లేదు అంటూ అది కూడా ఫిగర్ మైంటైన్ చేస్తూ ఉండాలి, మళ్ళీ ఫిగర్ బాగోలేక పోయినా ఎవరూ చూడరు అంటూ శ్రీ రెడ్డి ఘాటు వాఖ్యలు చేసింది. ఇక వ్యభిచారం గురించి కూడా మాట్లాడుతూ అది వృత్తి కాదు, ఎవరూ పుట్టినపుడు అందులోకి వెళ్లాలని అనుకోరు పరిస్థుల వల్ల సమాజం వల్ల కొంతమంది వెళ్లాల్సి వస్తుంది అంటూ మాట్లాడింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago