Star Actress: సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోయిన్లుగా నటించి మెప్పించినటువంటి వారందరూ కొన్ని కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.అయితే కొందరు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇండస్ట్రీలో బిజీగా ఉండగా మరి కొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇండస్ట్రీకి దూరమైనటువంటి సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో కనుక కనిపిస్తే పెద్ద ఎత్తున వారి ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన మాధవి లత అందరికీ గుర్తుండే ఉంటుంది. చిరంజీవితో కలిసి ఈమె ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ , ‘కోతల రాయుడు’, ‘ప్రాణం ఖరీదు’, ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’, ‘ఖైదీ’, ‘బిగ్ బాస్’ లాంటి సినిమాల్లో నటించి సందడి చేశారు.
ఇక మాతృదేవోభవ సినిమాలు నటనకు గాను అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో నటిగా ఓ వెలుగు వెలిగినటువంటి మాధవి బిజినెస్‌మెన్ అయిన రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకున్నారు.. మ్యారేజ్ తర్వాత అమెరికాలో సెటిలైపోయారు.. ఇలా అమెరికాలో స్థిరపడిన ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లల సంతానమని తెలుస్తోంది.
ఇక ఈమె తన భర్త స్థాపించిన రెస్టారెంట్ బిజినెస్, మెడికల్ కంపెనీలను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇక ఈమె వ్యాపార రంగంలో స్థిరపడి వేలకోట్ల ఆస్తులను సంపాదించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు అసలు మాధవిలత నా ఇక్కడ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…