Movie News

Star Actress: 14 నెలలుగా నా ప్రైవేట్ పార్ట్స్ పై దాడి చేశారు.. నరకం అనుభవించాను…నటి ఎమోషనల్ !

Star Actress: బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆశ పాత్రలో నటించి నటి అంటే టక్కున గుర్తుపడతారు. తెలుగు వారికి ఈమె ఆశా సైనీ గా సుపరిచితమే.  ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈమెపై ఓ నిర్మాత తీవ్రమైన లైంగిక దాడి చేసి వేధించాడని ఈమె తెలియజేసిన సంగతి తెలిసిందే.

14 నెలల పాటు నరకం అనుభవించానని ఈమె తెలిపారు. అయితే తాజాగా ఈ ఘటనను గుర్తు చేసుకొని సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో జరిగిన దారుణాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘నేను ప్రముఖ నిర్మాతను ప్రేమించాను. కానీ నా పరిస్థితి అంతలోనే పూర్తిగా మారిపోయింది. అతను నన్ను నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ నా ముఖం పై,నా ప్రైవేట్ పార్ట్స్ పై విచక్షణారహితంగా కొట్టేవాడు.

ఇక నా ఫోన్ లాక్కుని బలవంతం చేశాడు. నటన మానేయాలని 14 నెలలుగా చిత్రహింసలు పెట్టాడు. నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా చేసేవాడు. 14 నెలల పాటు నన్ను బంధించి ఎన్నో చిత్రహింసలు పెట్టాడు. అయితే ఆ నరకం నుంచి అను బయటపడ్డాను అని ఈమె తెలిపారు. ఈ నరకం నుంచి కోలుకోవడానికి తనకు కొన్ని నెలల సమయం పట్టిందని తెలిపారు.

Star Actress: నరకం నుంచి ఇష్టపడే వారి వద్దకు చేరుకున్నా…


ఇలా ఆ నరకం నుంచి తనని ఇష్టపడే వారి వద్దకు చేరుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని, ప్రస్తుతం తాను తన తల్లిదండ్రుల వద్ద ఉన్నానని తెలిపారు.ఇలా ఈ వీడియో ద్వారా ఓ నిర్మాత తనని ఇబ్బంది పెట్టారని చెప్పారు కానీ ఆ నిర్మాత పేరును మాత్రం ఈమె వెల్లడించలేదు. ప్రస్తుతం నటి ఆశా షైనీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago