Categories: FeaturedMovie News

Yamini Kalluri : అరవై ఏళ్ల హీరోకి కూడా అంత యంగ్ హీరోయిన్ అవసరమా…: యామిని కల్లూరి

Yamini Kalluri : కూచుపూడి నృత్యం అనగానే టక్కున గుర్తొచ్చేది శోభా నాయుడు. ఆమె కూచిపూడి నృత్య ప్రదర్శన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ఇస్తూ కూచిపూడి నృత్య ఔనత్యాన్ని ప్రపంచానికి చాటింది. అలానే తాను ఎంతో మందికి కూచిపూడి శిక్షణ ఇచ్చి కళాకారులూగా తీర్చి దిద్ధింది. అలాంటి వారిలో యామిని కల్లూరి ఒకరు. యామిని కల్లూరి కూచిపూడి నృత్యకారినిగా ఎంతో ప్రదర్శనలను దేశ విదేశాలలో ఇచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ సినిమాల మీద పంచులేసింది.

మనవరాలి వయసు హీరోయిన్ అవసరమా…

యామిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో హీరోయిన్ కి ప్రాధాన్యత ఎలా ఉంటుందో అంటూ విమర్శలు చేసారు. ఒక యూజ్ అండ్ త్రో వస్తువు లాగా హీరోయిన్ ను సినిమాల్లో వాడేస్తున్నారు. ఒక హీరో అరవై ఏళ్ళు వచ్చినా హీరోగా సినిమాలను చేస్తాడు. కానీ హీరోయిన్ నాలుగు సినిమాల్లో నటిస్తుందో లేదో ఇక అంతే సీనియర్ హీరోయిన్ అంటూ ముద్ర వేసి పక్కన పెడతారు. అరవై ఏళ్ల హీరో కి కూడా కుర్ర హీరోయిన్లే కావాలి.

వాళ్ళ మనవరాలి వయసున్న హీరోయిన్లతో సినిమాలను చేస్తుంటారు. ఇలాంటి హీరోల వల్ల విగ్గుల వ్యాపారం బాగా జరుగుతుంది. అరవై ఏళ్ల హీరోతో అవకాశం వచ్చినా ఆఫర్స్ వస్తాయి అనుకుని చేసే హీరోయిన్స్ కి ఆ పైన పెద్ద హీరోతో చేసిందని అవకాశాలు తగ్గుతాయి. అక్కడ కూడా హీరోయిన్ యూజ్ అండ్ త్రోనే అవుతుంది అంటూ విమర్శించారు యామిని కల్లూరి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago