Star Actress: టెక్నాలజీ పెరగడంతో ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని కెరియర్ ఎదుగుదలకు కృషి చేస్తున్నారు. అలాగే మరికొందరికి అభివృద్ధి చెందిన టెక్నాలజీతో కొందరిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రిటీల ఫోటోలను వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతోమంది ఈ బాధను అనుభవిస్తూ మరణించిన వారు ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మరొక నటి ప్రైవేట్ వీడియో లీక్ అవడంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. సుచిలీక్స్ పేరిట విడుదలైనటువంటి ఈ వీడియోలో నటి రేష్మ పసుపులేటి వ్యక్తిగత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా ఆమె కుటుంబ సభ్యులు ఇతర చిత్ర బృందం షాక్ అయ్యారు.
రేష్మ తమిళ్ యాక్టర్ అయినప్పటికీ ఈమె ఫ్యామిలీ మొత్తం తెలుగు వాళ్లే అయితే వీళ్లంతా తమిళనాడులో సెట్టిల్ కావడంతో ఈమె కాలేజీ చదువుతున్న రోజుల్లోనే బుల్లితెర యాంకర్ గా పేరు సంపాదించుకున్నారు. అనంతరం సీరియల్స్ లో నటించడమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి సందడి చేశారు. ఈ విధంగా స్టార్ హీరోలకు సమానంగా నటిస్తూ ఉన్నటువంటి రేష్మ పసుపులేటి ప్రవేట్ వీడియో లీక్ అయింది.
అయితే ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె ఈ వీడియోలో ఉన్నది తాను కాదని ఎవరో కొందరు తనపై కక్ష సాధింపు చర్యలతోనే మార్ఫింగ్ చేసి తన ఫేసును చిత్రీకరించారని ఈమె చెప్పుకోచ్చారు. ఇలా ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ ఈమె ఎప్పటికప్పుడు సందర్భం వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా మరోసారి రేష్మ ఈ వీడియో పై స్పందించి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…