Star Actress: సాధారణంగా కొన్నిసార్లు సాధారణ మనుషులు అయినా లేదా సెలబ్రిటీలు అయినా కొన్ని కారణాలవల్ల అధిక ఒత్తిడికి గురవుతుంటారు. ఇలా అదికి ఒత్తిడి గురైన సమయంలో వారు మానసికంగా కృంగబాటకు గురై వారు చేస్తున్న పనులపై వారికి ఏ మాత్రం ఆలోచన లేకుండా అలాంటి పనులను చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి వార్తల్లో నిలిచారు హాలీవుడ్ కి చెందినటువంటి
నటి అమాండా బైన్స్.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించారు. ఇలా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె తాజాగా లాస్ ఏంజల్స్ లో రోడ్ల పై నగ్నంగా తిరుగుతూ అందరికీ షాకిచ్చింది. దీంతో ఆమెను గుర్తుపట్టిన కొంతమంది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
ఇలా రోడ్డుపై నగ్నంగా తిరుగుతున్నటువంటి ఈమెను పోలీసులు సైకియాట్రిస్టుకు అప్పగించారు. అయితే ఈమె మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతోందని తెలుస్తోంది. ఆమెకు మతిస్థిమితం లేదని పోలీసులు తెలుసుకున్నారు. కొన్నాళ్ల క్రితం ఈమె కుక్కల్ని చంపడానికి ప్రయత్నించడం, పక్కనున్న ఇళ్లకు నిప్పు పెట్టడం వంటివి చేసిందట.
ఇలా మతిస్థిమితం లేని కారణంగా ఈమె చేస్తున్న పనులు అందరిని ఆశ్చర్యానికి, భయాందోళనలకు గురిచేస్తూ ఉన్నాయి. అయితే ఇలా కుక్కల్ని చంపడం, ఇళ్లకు నిప్పు పెట్టడం వంటివి మాత్రమే కాకుండా తాజాగా ఒంటిపై దుస్తులు లేకుండా నగ్నంగా రోడ్లపై తిరగడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు తనని సైకియార్టిస్టు దగ్గరకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈమె వయసు కేవలం 36 సంవత్సరాలు కావడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…