Star Actress : ప్రస్తుత కాలంలో సెలెబ్రెటీలు రిలేషన్ లో ఉండడం సర్వసాధారణం. ఇలా రిలేషన్ లో ఉన్నటువంటి కొందరు పెళ్లి వరకు వెళ్తే మరికొందరు రిలేషన్ లోనే బ్రేకప్ చెప్పుకొని విడిపోతున్న వారు కూడా ఉన్నారు. ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో జై బుల్లితెర నటిగా, యాంకర్ గా, ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వాణి భోజణ్ అనే నటితో రిలేషన్ లో ఉన్నట్టు కోలీవుడ్ మీడియా కోడై కూసింది.
వాణి గత కొన్ని రోజుల నుంచి నటుడు జై తో రిలేషన్ లో ఉన్నారని ఈమె తన జీవితాన్ని మొత్తం హీరో చేతిలోనే పెట్టిందని తెలుస్తోంది. ఏదైనా తనకు అవకాశాలు వస్తే స్వయంగా అవకాశాలు తన వరకు వెళ్ళవని అవి చేయాలా వద్దా అని నిర్ణయించేది కూడా హీరో అనే వార్తలు కూడా వినిపించాయి. ఈ హీరోయిన్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయనే చూసుకునేవారట.
ఇలా వాణి జీవితాన్ని మొత్తం జై తన చేతుల్లోకి తీసుకోవడంతో ఆమె నటించాల్సిన కొన్ని సినిమా అవకాశాలు కూడా మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా జైతో రిలేషన్ లో ఉండటం వల్ల తాను ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయిందనే విషయాన్ని తెలుసుకున్న ఈమె ఈ విషయాన్ని తట్టుకోలేక నటుడుకి బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఇలా ప్రస్తుతం వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి వీరిద్దరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతంలో కూడా ఈయన నటి అంజలితో ఉన్నారని అంజలి లైఫ్ ఇలా కావడానికి కొంతవరకు ఈయన కూడా కారణం అంటూ వార్తలు వచ్చాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…