Suchendra Prasad : నాలుగు స్తంభాలాటలా మారిన పవిత్ర లోకేష్ నరేష్ ల పెళ్లి రూమర్ ప్రస్తుతం నరేష్ అతని మూడో భార్య రమ్య ల మధ్య పంచాయితీ గా మారింది. ఒక వైపు కన్నడ మీడియా ముందు రమ్య నరేష్-పవిత్ర ల మీద ఆరోపణలు చేస్తుంటే, మరో వైపు పవిత్ర మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ కూడా పవిత్ర లోకేష్ గురించి ఆరోపణలు చేసారు. తాను డబ్బు మనిషి అంటూ తన కంటే ముందే ఇంకొకరిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది అంటూ నాతో కలిసి ఉన్నపుడు కూడా తాను వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంది అంటూ సంచలనం వాఖ్యలు చేసారు.
సుచేంద్ర ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా…
గత కొన్నిరోజులుగా ఈ విషయాలన్నీ బాగా వైరల్ అవుతుండడంతో జనాలు కూడా సుచేంద్ర ప్రసాద్ గురించి ఆరా తీస్తున్నారు. సుచేంద్ర ప్రసాద్ కన్నడ సినిమా ఇండస్ట్రీ కి చెందిన వాడు. ఆయన రైటర్ గా సినిమా ఇండస్ట్రీ లో పనిచేస్తూ అలాగే నటుడుగా పలు సీరియల్స్ సినిమాల్లో నటించారు. ఇక సుచేంద్ర ప్రసాద్ 2002 లో మల్లిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.
నాలుగేళ్ళ తరువాత మనస్పర్థలతో వీడిపోయారు. ఇక మళ్ళీ పవిత్ర లోకేష్ తో 2007 లో పవిత్ర లోకేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక వాళ్ళకు ఒక బాబు, పాప కూడా ఉన్నారు. ఆతరువాత పవిత్ర లోకేష్ కి సుచేంద్ర కు గొడవల కారణంగా రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారు, విడాకులు కూడా తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పవిత్ర లోకేష్ మాత్రం మేము సహజీవనం చేశామని పెళ్లి చేసుకొని ఉంటే కదా విడాకులు తీసుకోడానికి అంటూ వాఖ్యణించిన సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…