Sudheer & Rashmi : జబర్దస్త్ గురించి కిర్రాక్ ఆర్పి చేసిన తీవ్ర విమర్శలకు జబర్దస్త్ నుండి కొంత మంది వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రామ్ ప్రసాద్, ఆది ఆర్పి చేసిన విమర్శలకు సమాధానాలను చెప్పే ప్రయత్నం చేసారు. ఆర్పి చేసిన ఆరోపణలలో వాస్తవాలు లేవని వివరించారు. సుధీర్ ను అవమానించిన జబర్దస్త్ నుండి పంపలేదని చెప్పాడు. ఎక్కువ రెమ్యూనరేషన్ కోసం సుధీర్ జబర్దస్త్ వదిలేసాడని మల్లెమాల సంస్థతో ఉన్న అగ్రిమెంట్ వల్ల ఇతర షోలు చేయడానికి ఉండదు కాబట్టి వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
సుధీర్ రష్మిల బంధం….
సుధీర్ , రష్మిల మధ్య ట్రాక్ క్రియేట చేసింది ఇపుడు జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన డైరెక్టర్లు నితిన్, భరత్ లే. వాళ్ళే ఆ ట్రాక్ క్రియేట్ చేసారు. దానివల్ల సుధీర్, రష్మిల వ్యక్తిగత జీవితాలకు ఏం కాలేదు. అది కాక ఎవరో ఫోర్స్ చేసి అదంతా చేయమంటే వాళ్ళు చేయలేదు. వాళ్లకు నచ్చే చేసారు, మరి ఆర్పి వాళ్ల ట్రాక్ గురించి విమర్శిస్తున్నాడు మరి ఇప్పుడు ఆర్పి చేస్తున్న ఛానల్ లో కూడా అదే ట్రాక్ చూపించారు కదా మరి అదేంటి అంటూ ప్రశ్నించారు.
ఇప్పుడు శ్రీదేవి సీమా కంపెనీ లో రష్మీ చేస్తోంది అందులో కూడా మేము సరదాగా రష్మిని సుధీర్ ని పెట్టి ఏడిపిస్తాము అది మాములు విషయం వాళ్ల మధ్య ఆ రిలేషన్ ఉంది కాబట్టే చేస్తాము అంటూ చెప్పారు రామ్ ప్రసాద్, అది. జబర్దస్త్ గురించి కిర్రాక్ ఆర్పి చాలా అపద్ధాలు చెప్పాడని అన్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…