Featured

Sumanth Ashwin : మా నాన్న అవకాశమిస్తే ఎదిగిన వాళ్ళు.. ఇపుడు నాతో సినిమా చేయమంటే..: సుమంత్ అశ్విన్

Sumanth Ashwin : దేవి, మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి వరుస హిట్లతో దూసుకుపోయిన సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎమ్ఎస్ రాజు గారి తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా తునిగా తునిగా సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అంత విజయం సాధించలేక పోయిన సుమంత్ నటనకు అవార్డు వచ్చింది అయితే ఆ సినిమా తరువాత కేరింత, అంతకు ముందు ఆ తరువాత, కొలంబస్, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాలతో వచ్చినా సరైన హిట్ మాత్రం రాలేదు. హీరోగా ఇంకా కుదురుకోలేదు.

మా నాన్న వల్ల పైకి వచ్చిన వాళ్ళు ఇపుడు నాతో ఎలా ఉన్నారంటే….

ఇక రీసెంట్ గాసెవెన్ డేస్ సిక్స్ నైట్స్ సినిమాతో వచ్చిన అది కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే సినిమా ప్రమోషన్స్ తో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న సుమంత్ అశ్విన్ తన తీరు మార్చుకున్నట్లు ప్రచార కార్యక్రమాలు చేయక పోతే సినిమాలు ప్రేక్షకులకు చేరువ కావని అర్థమైందని సోషల్ గా మూవ్ అవ్వాలని అర్థమైందని చెప్పారు. ఇక మా నాన్న సినిమాల వల్ల బ్రేక్ వచ్చిన దేవి శ్రీ వంటి వారు నాతో చాలా ఫ్రెండ్లీ గా ఉంటారని ఇంతకు ముందే మేమిద్దరం కలిసి వర్క్ చేయాల్సింది కానీ కుదరలేదు.

కానీ దేవి శ్రీ ప్రసాద్ కి నాతో వర్క్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాడు అంటూ చెప్పారు. అందరూ వాళ్ళ కెరీర్ లో బిజీ కానీ ఒకవేళ వచ్చి నాకోసం ప్రమోషన్ ఇవ్వమంటే ఖచ్చితంగా వస్తారు అంటూ చెప్పాడు. స్టోరీ డెసిషన్ నాదే ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి చెప్పి నిర్ణయం తీసుకుంటా అంటూ చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులు వచ్చిన సమయంలోను ఆర్థికంగా బాగున్నప్పుడు ఒకేలా ఇంట్లో ఉండేదని పెద్దగా తెలియనిచ్చేవారు కాదు అంటూ చెప్పాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago