Categories: FeaturedMovie News

Suma -Rajeev Kanakala: మెగా హీరో పవన్ తేజ్ నిశ్చితార్థంలో సందడి చేసిన సుమ దంపతులు.. ఫోటో వైరల్!

Suma -Rajeev Kanakala: కొణిదెల హీరో పవన్ తేజ్ నిశ్చితార్థం ప్రముఖ యాంకర్ మేఘనతో ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇక వీరి నిశ్చితార్ధాన్ని ఎంతో ఘనంగా అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య జరిగింది.వీరి వివాహానికి ప్రముఖ టీవీ సెలబ్రిటీలు సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.

పవన్ తేజ్ నిశ్చితార్థానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు సాయి ధరంతేజ్ వంటి వారు హాజరయ్యారు. అలాగే ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో యాంకర్ సుమ రాజీవ్ కనకాల దంపతులు కూడా సందడి చేశారు.ఈ క్రమంలోనే నిశ్చితార్థానికి హాజరైన సుమ దంపతులు కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే పవన్ తేజ్ మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి ఈ పాత్రలు కల్పితం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఎప్పుడు వచ్చి వెళ్లిపోయిందో కూడా చాలామందికి తెలియదు. ఈ సినిమాలో పవన్ తేజ్ నటి మేఘనతో కలిసి నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ వీరి పరిచయం ప్రేమ పెళ్లి మాత్రం సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఈ సినిమా అనంతరం వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెద్దలు అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు.

Suma -Rajeev Kanakala: త్వరలోనే పెళ్లి తేది ఖరారు…

ఈ సందర్భంగా వీరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇకపోతే ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను మేఘన పవన్ తేజ్ వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago