తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని గంటలే సమయం ఉంది. నేటితో బిగ్ బాస్ సీజన్ 5 ముగుస్తోంది. దీంతో ఎవరు విన్నర్ గా నిలుస్తారో అని అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా సన్నీ, షణ్మఖ్ మధ్య ఎక్కువగా పోటీ నెలకొందని.. నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.
వీరిద్దరిలోనే ఒకరు విన్నర్ అవుతారని నెటిజెన్లు తమకు నచ్చిన విధంగా ప్రిడిక్ట్ చేస్తున్నారు. అయితే ఫైనల్ ముందు కంటెస్టెంట్లతో సరదా ఎపిసోడ్ ప్లాన్ చేశారు. దీనికి గత సీజన్లలోని కంటెస్టెంట్లు అతిధులుగా వచ్చారు. ఈ క్రమంలో రాహుల్ సిప్లిగంజ్, శివజ్యోతి ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చారు.
బెలూన్లలోని గాలిని పీల్చుకుని దాన్ని బయటకు వదలకుండా మాట్లాడాలన్నారు. దీంతో కంటెస్టెంట్ల గొంతులు మారడంతో అందరూ నవ్వారు. ఇక అఖిల్ సార్థక్ .. సన్నీని ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. మరేప్పుడైనా డేటింగ్ యాప్ లో ఎవరినైనా కలిశారా..? అని అడిగాడు. దీనికి సమాధానంగా.. సన్నీ‘నేను ఓ అమ్మాయిని కలిశాను.
అయితే ఆమె నా ముచ్చట వదిలేసి.. ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పసాగిందని’ అన్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఇక బిగ్ బాస్ ముగింపుకు ముందు ఎపిసోడ్లలోనే ఇంత ఆసక్తి నెలకొంటే.. ఇక గ్రాండ్ ఫినాలే ఎలా ఉంటుందో చూడాలి
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…