టాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్లు సినిమాలతో పాటు వ్యాపారాలు కూడా చేస్తున్నారు. కొందరు రెస్టారెంట్లు, జిమ్ లు అంటూ రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. అందులో మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పలురకాల వ్యాపారాలు చేస్తూ బిసినెస్ మెన్ అనుకుంటున్నాడు. ఇప్పటికే నిర్మాణ రంగంలో తో పాటుగా ఏఎంబి మల్టీ ప్లెక్స్ మరియు టెక్సటైల్ రంగాలలో తనదైన శైలిలో రాణిస్తున్న మహేష్ తాజాగా మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
తాజాగా మహేష్ బాబు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం. దీనిపై ఒక భారీ నిర్మాణ సంస్థతో కలిసి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టనున్నాడట. ఈ విషయంపై మహేష్ బాబు నుంచి క్లారిటీ రావాల్సివుంది. ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టిన మెగా నిర్మాత అల్లు అరవింద్ “ఆహా” అనే యాప్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. ఆహా మంచి లాభాల్నే తెచ్చిపెడుతోందట. ఇప్పుడు ఇదేకోవలోకి మహేష్ కూడా రాబోతున్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. మరోవైపు మహేష్ బాబు తన నెక్ట్స్ సినిమాని రెడీ చేసేపనిలో పడ్డాడట. డైరెకర్ట్ పరశురాంతో సినిమాను పట్టాలెక్కించనున్నాడట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…