Featured

జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చిన సూపర్ ఉమెన్.. కత్తిలా ఉందంటూ కమెడియన్ పంచులు..?

సూపర్ ఉమెన్ అంటే అందరికీ వెంటనే వకీల్ సాబ్ సినిమాలోని కోర్టులో జరిగిన సన్నివేశం మైండ్ లో మెదులుతుంది. ఆ సన్నివేశంలో పోలీస్ పాత్రలో నటించిన లిరిష అనే నటిని అమాంతం ఈ సన్నివేశం పాపులర్ చేసింది. లిరిష గతంలో ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు కేవలం వకీల్ సబ్ సినిమా ద్వారా విపరీతమైన క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ విధంగా వకీల్ సాబ్ సినిమా ద్వారా సూపర్ ఉమెన్ గా పేరు సంపాదించుకున్న లిరిష తాజాగా జబర్దస్త్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు.

జులై 22న ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల. ఈ ప్రోమోలో భాగంగా రాకెట్ రాఘవ స్కిట్ లో భాగంగా..” ఎక్కడికైనా 15 నిమిషాలలో వెళ్లిపోయే సూపర్ ఉమెన్ రా”… నేను అంటూ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా లిరిష ఈ కార్యక్రమానికి వచ్చి చేసిన సందడి అంతా ఇంతా కాదు.

రాకెట్ రాఘవ స్కిట్ లో పాల్గొన్న లిరిష పంచ్ డైలాగులతో అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే కత్తిలా ఉందంటూ ఆమె పై కమెడియన్స్ పంచులు వేయగా అదిచూసిన జడ్జి రోజా, యాంకర్ అనసూయ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. దీంతో ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదం చూడాలంటే వచ్చే వారం వరకు ఎదురు చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ ఉమెన్ చెప్పిన సూపర్ డైలాగులు ఏమిటో మీరు ఓ లుక్కేయండి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

భూమిపై మోక్షనగరం కాశీనా? శాస్త్రాలు చెప్పే అద్భుత విశేషాలు..!

భారతదేశంలో ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన నగరాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేది కాశీ. వేల ఏళ్ల చరిత్ర, అనేక పురాణ…

8 minutes ago

జిమ్ ట్రెండ్‌గా మారిన ప్రోటీన్ సప్లిమెంట్స్… జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే..!

ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి గణనీయంగా పెరిగింది. జిమ్‌లకు వెళ్లేవారు మాత్రమే కాదు, బరువు తగ్గాలని భావించే వారు కూడా…

20 minutes ago

డైజెస్టివ్, ఓట్స్, షుగర్ ఫ్రీ… మోసపోతున్నామా? బిస్కెట్లపై నిపుణుల హెచ్చరిక..

ఉదయం టీతో రెండు బిస్కెట్లు, సాయంత్రం కాఫీకి మరికొన్ని – ఇది చాలామందికి రోజువారీ అలవాటు. పిల్లలకు టిఫిన్ బాక్స్‌లో…

29 minutes ago

ఆధార్ సేవలు ఇక చేతిలోనే.. కొత్త యాప్‌కు దేశవ్యాప్తంగా భారీ ఆదరణ..!

దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్‌కు ప్రజల నుంచి విశేష స్పందన…

38 minutes ago

హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక బ్యాగుల బారం తగ్గినట్లే!

హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ…

47 minutes ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ! నిర్మాతగా గుడ్‌బై… మంచు లక్ష్మి షాకింగ్ నిర్ణయం!

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఘన విజయాలకు ప్రతీకగా నిలిచిన బ్యానర్లలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ…

48 minutes ago