Featured

Supritha : రెడ్ డ్రెస్ లో సుప్రీత గ్లామర్ ట్రీట్… వైరల్ అవుతున్న ఫోటోలు..!

Supritha : సురేఖ వాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. టీవీలో యాంకర్ గా మొదలైన తన ప్రయాణం సినిమాలలో అక్క, వదిన లాంటి పాత్రలతో అభిమానులను సంపాదించుకుంది. ఇపుడు కొంచం సినిమా అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి చెప్పక్కరలేదు, ఒక్క సినిమా కూడా ఇంతవరకూ చేయకపోయినా సోషల్ మీడియా ఫాలోయర్స్ లో సురేఖ వాణిని మించిపోయింది. ఇంతకు ముందు టిక్ టాక్ వీడియోలతో ఆకట్టుకుంటున్న సుప్రీత ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ రీల్స్ తో అభిమానులను సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో ఎపుడూ యాక్టీవ్ గా వుండే సుప్రీత, వాళ్ల అమ్మతో కలసి వున్న ఫోటోలు, వారి ట్రిప్పులకు సంబందించిన ఫోటోలు షేర్ చేస్తుంది. ఇక ఫోటోషూట్ల గురించి చెప్పక్కరలేదు. ఈ మధ్యనే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. సుప్రీత “వెళ్లిపో” అనే మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా నటించింది. వాలెంటైన్స్ డే రోజున విడుదలైన ఈ ఆల్బమ్ సాంగ్ మంచి ఆదరణను దక్కించుకుంది. హీరోయిన్లకు తీసిపోకుండా గ్లామర్ షో ఇచ్చే సుప్రీత తాజాగా కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

వైరల్ అవుతున్న సుప్రీత హాట్ పిక్స్…

తాజాగా ఇంస్టాగ్రామ్ లో సుప్రీత షేర్ చేసిన ఫోటో నేటిజన్లను ఆకట్టుకుంటోంది. సుప్రీత రెడ్ డ్రెస్స్ లో సూర్యకిరణాల వెలుగులో ఆకట్టుకుంది. సుప్రీత షేర్ చేసిన హాట్ పిక్స్ తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు సుప్రీత తన అందంతో బాగా రెచ్చిపోతుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago