Surekha Vani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి పరిచయం అవసరం లేదు.2005లో వచ్చిన ‘శ్రీను గాడు చిరంజీవి ఫ్యాన్’ అనే సినిమాతో తన సినీ ప్రయాణం మొదలుపెట్టిన సురేఖ వాణి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.
ఈమె ఎన్నో సినిమాలలో అక్క, వదిన, పిన్ని పాత్రలలో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సురేఖ వాణి లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే రచ్చ మామూలుగా లేదు.
ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సురేఖవాణి నిత్యం ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తన కూతురు సుప్రీతతో కలిసి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా అందాల ప్రదర్శన చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే హీరోయిన్ రేంజ్లో ఈమెకు సోషల్ మీడియాలో ఫాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదిక కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేశారు.ఇందులో తెలుపు రంగు చొక్కా వేసుకొని ఫాంట్ లేకుండా ఈమె అందాల నారబోస్తూ రచ్చ చేశారు.ఇలా ప్యాంటు లేకుండా షర్ట్ బటన్ తీసి మరి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. సురేఖ వాణి వస్త్రధారణ కారణంగా ఎన్నో మార్లు విమర్శలకు కూడా గురైంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…