Surekha Vani: సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం సెలబ్రిటీలకు నిద్రలేకుండా చేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా డ్రగ్స్ వ్యవహారం కారణంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఆరోపణలు ఎదుర్కొన్నారు అయితే తాజాగా నిర్మాత కె.వి చౌదరి హైదరాబాదులో డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో కస్టడీలో ఉన్నటువంటి కేపీ చౌదరినీ అధికారులు విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
ఈ సందర్భంగా కేపీ చౌదరి తాను ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధించిన 12 మందికి డ్రగ్స్ అమ్మానని స్వయంగా ఒప్పుకున్నారు. అలాగే ఈయన ఫోన్ ట్యాపింగ్ చేయగా ఎంతోమంది సెలబ్రిటీలతో ఈయన వందల కొద్ది ఫోన్లలో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇలా ఎక్కువగా ఫోన్లు చేసినటువంటి వారిలో నటి సురేఖ వాణి కూడా ఒకరు ఉన్నారు.అంతేకాకుండా కేపీ చౌదరితో సురేఖవాణి చాలా చనువుగా దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సురేఖవానికి కూడా ఈ డ్రగ్స్ కేసులో బాగా ముందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో అధికారులు సురేఖ వాణిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే తన గురించి ఇలాంటి ఆరోపణలు వస్తున్నటువంటి తరుణంలో సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా స్పందించి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సురేఖవాణి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ డ్రగ్స్ పేరును ప్రస్తావించకుండా గత రెండు రోజులుగా తన గురించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం సరికాదని వీటి వల్ల తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని అలాగే తమ కెరియర్ కూడా నాశనం అవుతుందని దయచేసి ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…