Categories: FeaturedMovie News

టబు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడానికి ఆ హీరోనే కారణమా?

సీనియర్ నటి టబు గురించి మనందరికీ తెలిసిందే. ఈమె వయసు నటీనటులు ఎంతోమంది పెళ్లి చేసుకొని వైవాహిక జీవితాన్ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. కానీ టబు మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తుంది.ఇంత వయసు వచ్చినా ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరోనే నట? హీరో ఎవరు? ఎందుకు చేసుకోలేదు? ఈ విషయాల గురించి తెలుసుకుందాం..

ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్.ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. ఇదే మాట స్వయంగా టబునే అంటుంది. ఆమె గతంలో ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అజయ్ దేవుగన్ గురించి మాట్లాడుతూ..

అజయ్ దేవగన్ తనకు సహనటుడు మాత్రమే కాదని, తనకు చిన్నప్పటి నుంచే తెలుసు అని తెలిపింది. 13 14 ఏళ్ల వయసులో మేము ఒకరికొకరం తెలుసు అని ఆమె చెప్పుకొచ్చింది. అదే దేవ్గణ్ తన సోదరుడి స్నేహితుడేనని, వారందరూ కూడా జుహులోనే కలిసి పెరిగాము అని ఆమె తెలిపింది. తను ఎక్కడికి వెళ్ళినా అజయ్ తనని ఫాలో అయ్యే వాడు అని ఆమె తెలిపింది.

అలా ఎవరైనా అబ్బాయిలు ఆమెతో మాట్లాడితే, అజయ్ సహించే వాడు కాదని, కొట్టడానికి సిద్ధపడే వాడిని చెప్పుకొచ్చింది టబు. అలా అని ఎక్కడికెళ్లినా తనని ఒక కంట కనిపెడుతూ ఉండేవాడని, అతని వల్లే తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగల్ గా ఉన్నాను అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో కూడా నటించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago