తాడేపల్లి: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా వినాయక చవితి పూజలో ప్రత్యక్షంగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి మతపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉండే జగన్, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గణపతి ఉత్సవాల్లో ...