మరోసారి తండ్రి బిగ్ బాస్ ఆదిరెడ్డి.. వైరల్ అవుతున్న వీడియో !
బిగ్ బాస్ సీజన్ 6లో కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చి, తన విశ్లేషణలతో ఫైనల్ వరకు చేరుకున్న ఆదిరెడ్డి జీవితంలో మరో సంతోషకరమైన ఘట్టాన్ని అందుకున్నాడు. ఆయనకు రెండవసారి పండంటి పాపాయి జన్మించింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ...

























