Christiano Ronaldo : మనిషి కాదు.. మనీ మిషన్.. క్రిస్టియానో రొనాల్డో ఆదాయం చూస్తే షాక్ అవుతారు!
ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆటగాళ్లలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో ఆటతీరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫిట్‌నెస్, ఫిట్‌గేమ్, ఫెన్సీ గోల్స్‌తో పాటు సోషల్ మీడియాలో అతనికున్న ఫాలోయింగ్ కూడా దిమ్మతిరిగే స్థాయిలో ఉంటుంది. ఆయన వేసే ...

























