టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (వయసు 90) కన్నుమూశారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో రవితేజ ఇంటిలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ...
Currently Playing
సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు