దారుణం.. ఆర్మీ జవాన్‌ను స్తంభానికి కట్టేసి కొట్టిన టోల్ సిబ్బంది!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఒక దారుణమైన సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. భుని టోల్ బూత్ వద్ద భారత ఆర్మీ జవాన్ కపిల్ కవాద్‌ను టోల్ సిబ్బంది స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ...

























