Categories: FeaturedMovie News

Taraka Ratna: కిరాక్ లుక్ లో కేక పుట్టిస్తున్న నందమూరి హీరో.. వైరల్ అవుతున్న ఫోటో!

Taraka Ratna: ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ఎప్పటికప్పుడు వారి లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే నందమూరి హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తారకరత్న అందరికీ సుపరిచితమే.

ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ప్రేక్షాలు ముందుకు వచ్చిన తారకరత్న వరుస సినిమాలతో ఎంతో బిజీ అయ్యారు. ఇకపోతే ఈయన కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ అనంతరం పలు సినిమాలు వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నందమూరి తారకరత్న లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈయన లుక్ చూసిన నందమూరి ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెల్ల గడ్డంతో ఉన్న తారకరత్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా స్టైలిష్ లుక్ లో ఈయన కూర్చొని ఉండగా వెనుకనే తన తాత గారి ఫోటో ఉండడంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది చూసిన నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Taraka Ratna:తెల్ల గడ్డంతో కీరాక్ లుక్ లో తారకరత్న…


ఇలా డిఫరెంట్ గా కిరాక్ లుక్ లో తారకరత్న ఉండటం చూసిన అభిమానులు ఆయన తన తదుపరి సినిమాలో ఇలాంటి లుక్ లో కనిపించబోతున్నారా అనే సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.ఇటీవల సారథి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారకరత్న నెక్స్ట్ సినిమాని త్వరలో ప్రకటించబోతున్నారా.. అందుకే ఇలాంటి లుక్ లో కనిపించి సినిమా అప్డేట్ ఇచ్చారా అని పెద్ద ఎత్తున అభిమానులు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago