Categories: FeaturedMovie News

Tarakaratna Friend Suresh : తారకరత్నకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమంటే…: తారకరత్న ఫ్రెండ్ సురేష్

Tarakaratna Friend Suresh : నందమూరి తారకరత్న పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చి తాత పెట్టిన పార్టీ తరుపున ప్రజలకు సేవ చేయాలని భావించి టీడీపీ లో క్రియాశీలకంగా ఈ మధ్యకాలంలో వ్యవహారిస్తున్న తారకరత్న అనుకోకుండా గుండెపోటుతో నారాయణ హృదయాలయలో చికిత్స అందుకుంటూ మరణించారు. ఇక ఆయన మరణం అనంతరం ఆయన గురించిన ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. కుటుంబానికి ఆయన ఇచ్చే విలువ, అలాగే అందరితోనూ కలిసిపోయే ఆయన మనస్తత్వం గురించి ఆయన స్నేహితుడు సురేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం…

తారకరత్న మొదటి నుండి అందరితోనూ కుటుంబంలో కలిసి ఉండాలి అనే మనస్తత్వం కలిగి ఉండేవాడంటూ ఆయన స్నేహితుడు సురేష్ తెలిపారు. ఎన్టీఆర్ కి పోటీగా తారక రత్నను సినిమాల్లోకి వదిలారంటూ అప్పట్లో వచ్చిన వార్తల నేపథ్యంలో అసలు తారకరత్న అలా పోటీగా సినిమాల్లోకి రాలేదని, తనకు సినిమాల మీద ఇష్టంతోనే వచ్చాడంటూ చెప్పారు.

ఇక తనకు జూనియర్ ఎన్టీఆర్ అన్నా బాగా ఇష్టమని, ఎపుడైనా కలిస్తే ఇద్దరూ బాగా మాట్లాడుకుంటారుంటూ అన్నదమ్ముల అనుబంధం బాగుంటుంది అంటూ చెప్పారు సురేష్. ఇక తారకరత్న కు పెళ్లి తరువాత ఇబ్బందులు పడుతున్న సమయంలోనూ తారక్ ఆర్థికంగా సహాయం చేశాడంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago