Commitment Movie: సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు ఉండవని చాలామంది భావిస్తుంటారు. తెలుగు అమ్మాయిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా మహేష్ బాబు మరదలుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి తేజస్విని.ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాలో నటించారు.
ఈ సినిమాతో ఒక్కసారిగా తేజస్విని ఎంతో ఫేమస్ అయ్యారు. ఇక రాంగోపాల్ వర్మ సినిమా అంటే ఎలా ఉంటుందో మనకు తెలిసిందే ఈ సినిమాతో ఎంతో బోల్డుగా కనిపించిన ఈ బ్యూటీ అనంతరం ఈ సినిమాతో వచ్చిన పాపులరీటీతో బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు. ఇకపోతే తేజస్విని మాదివాడ, తనిష్క్ రాజన్, సీమర్‌సింగ్ లాంటి హాట్ బోల్డ్ బ్యూటీలు ప్రధాన పాత్రధారులుగా కమిట్మెంట్ అనే సినిమా తెరకెక్కింది.
ఇకపోతే ఈ సినిమా రెండు సంవత్సరాల క్రితమే విడుదల కావాల్సి ఉంది కొన్ని కారణాల వల్ల తరచూ ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇక రెండు సంవత్సరాల క్రితం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యి పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధం అవ్వడంతో తాజాగా మరొక ట్రైలర్ విడుదల చేశారు.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో ఈ ముద్దుగుమ్మలు బోల్డ్ నెస్ తో రెచ్చిపోయారు. లిప్ లాక్ కమిట్మెంట్ అంటూ బోల్డ్ సీన్లలో నటించారు. అయితే ఈ ట్రైలర్లు ఇలాంటి బోల్డ్ సీన్లు ఉండగా భగవద్గీత బ్యాక్ డ్రాప్ ఇవ్వడం మాత్రం పెద్ద ఎత్తున కాంట్రవర్సీకి దారి తీసింది. అయితే ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…