Tejaswini Pandit: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్లుగా అవకాశాలు అందుకోవాలంటే విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారని ఇదివరకు ఎంతోమంది కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చారు.అయితే కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇండస్ట్రీలో మాత్రమే కాదని ప్రతి ఒక్క చోట ఉందనే విషయం అందరికీ తెలిసిన సత్యం.
ఇకపోతే ఇండస్ట్రీలో ఎంతోమంది నటీమణులు పలువురు దర్శక నిర్మాతల నుంచి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నామని ఎన్నోసార్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మరాఠీ హీరోయిన్ తేజస్విని పండిట్ సైతం తన సినీ కెరియర్ మొదట్లో ఎదుర్కొన్నటువంటి చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె 2009-10 సమయంలో తాను పూణేలో ఒక అపార్ట్మెంటులో రెంటుకు ఉండేదాన్ని తెలిపారు. అప్పటికి తాను ఒక రెండు సినిమాలలో మాత్రమే నటించానని ఈమె తెలియజేశారు. ఇక అపార్ట్మెంట్లో ఉండటం వల్ల రెంట్ చెల్లించడానికి ఆ అపార్ట్మెంట్ ఓనర్ ఆఫీసుకు వెళ్లాను.
ఆఫీసులో తనకు రెంట్ చెల్లిస్తూ ఉండగా ఓనర్ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని ఈమె ఆవేదన చెందారు. తనకు రెంట్ అవసరం లేదని తనకు ఒక ఫేవర్ చేయాలని అడిగారు. రెంటుకు బదులు తనతో గడపాలని ఓనర్ చెప్పడంతో తనకు చాలా కోపం వచ్చిందని ఎదురుగా టేబుల్ పై గ్లాస్ లో ఉన్నటువంటి నీటిని తీసి తన మొహాన కొట్టానని ఈమె తెలిపారు. ఇలాంటి కమిట్మెంట్స్ ఇవ్వడానికి తాను సినిమాలోకి రాలేదని, అతనికి వార్నింగ్ ఇచ్చి అపార్ట్మెంట్ ఖాళీ చేసినట్లు ఈమె తెలిపారు. ఇలా కాస్టింగ్ కౌచ్ ఒక ఇండస్ట్రీలోని కాదు ప్రతి ఒక్క చోట ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…