Featured

Actors Pradeep: నా వేల కోట్ల ఆస్తి పోవడానికి కారణం అదే.. అసలు విషయం బయట పెట్టిన నటుడు ప్రదీప్!

Actors Pradeep:యాక్టర్ ప్రదీప్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్న ఈయన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రదీప్ ముఖ్యంగా బుల్లితెర నటుడిగా ఎన్నో సీరియల్స్ లో నటించి ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Actors Pradeep: నా వేల కోట్ల ఆస్తి పోవడానికి కారణం అదే.. అసలు విషయం బయట పెట్టిన డాక్టర్ ప్రదీప్!

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అయితే ఒకానొక సమయంలో ఈయన ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు మొత్తం పోగొట్టుకొని చివరికి ఇంటిని కూడా అమ్మి అద్దె ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తాను సంపాదించిన వేల కోట్ల ఆస్తులు పోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించగా ప్రదీప్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

Actors Pradeep: నా వేల కోట్ల ఆస్తి పోవడానికి కారణం అదే.. అసలు విషయం బయట పెట్టిన డాక్టర్ ప్రదీప్!

తాను సంపాదించిన డబ్బు పోవడానికి కేవలం తనే కారణమని, కొందరిని గుడ్డిగా నమ్మి వ్యాపారాలు చేయడం వల్ల తన ఆస్తుల మొత్తం పోగొట్టుకున్నానని ఈ సందర్భంగా ప్రదీప్ వెల్లడించారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదనే గుణపాఠం నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఈయన తెలిపారు.

ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు..

ఇలా డబ్బు మొత్తం పోగొట్టుకున్న సమయంలో చివరికి తాను ఉంటున్న ఇంటిని కూడా అమ్మి అద్దె ఇంట్లో ఉన్నాం అని ఆ తర్వాత అవకాశాలు రావడంతో పలు సినిమాలు సీరియల్స్ లో నటించి తిరిగి తన జీవితంలో సెటిల్ అయ్యానని, ప్రస్తుతం తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎంతో హ్యాపీగా ఉన్నానని ఈ సందర్భంగా ప్రదీప్ తన ఆస్తుల విషయం గురించి వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago