Featured

Anasuya Emotiona Post: నా కెరీర్ లోనే ఆ మూవీ ఓ మలుపు.. ఎమోషన్ పోస్టు చేసిన అనసూయ..!

Anasuya Emotiona Post: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప అన్ని భాషల్లో కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది. రిలీజ్ కు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Anasuya Emotiona Post: నా కెరీర్ లోనే ఆ మూవీ ఓ మలుపు.. ఎమోషన్ పోస్టు చేసిన అనసూయ..!

అందుకు తగ్గట్లుగానే దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మంచి హిట్ సాధించడంతో పాటు సమంత ఐటెం సాంగ్ సూపర్ హిట్ అయింది. దీంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ లో ఊరమాస్ లుక్ లో కనిపించాడు. బన్నీతో పాటు రష్మికా, సునీల్, అనసూయ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా కనిపించింది.

Anasuya Emotiona Post: నా కెరీర్ లోనే ఆ మూవీ ఓ మలుపు.. ఎమోషన్ పోస్టు చేసిన అనసూయ..!

విలన్ గా మంగళం శ్రీను పాత్రలో సునీల్ ఇరగదీశాడు. ఆయనకు భార్యగా ద్రాక్షాయణిగా అనసూయ కనిపించింది. అయితే ఈ క్యారెక్టర్ల నిడివి తక్కువగా ఉన్నా..కూడా సినిమాలో కీలక పాత్రలుగా ఉన్నాయి. పుప్ప రెండో భాగం ది రూల్ లో అనసూయ, సునీల్ పాత్రలు కీలకం కానున్నాయి. 

ద్రాక్షాయణికి సంబంధించిన ఫోటోలు..

తాజాగా తన ద్రాక్షాయణి క్యారెక్టర్ పై అనసూయ స్పందించింది. తాజాగా ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లో పుష్ప మూవీ ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ మినహా తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. తాజాగా తన ఫ్యామిలీలో కలిసి అనసూయ పుష్ప సినిమాను చూసింది. తన క్యారెక్టర్ ద్రాక్షాయణికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నాకు, నా సినీ కెరీర్‌కు పుష్ప సినిమా గేమ్ చేంజర్ లాంటిది. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ సర్‌కు థ్యాంక్స్. పుష్పను ప్రైమ్‌లో చూడండి’ అని దాక్షాయణి పాత్ర గురించి అనసూయ చెప్పుకొచ్చింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago