తల్లిదండ్రులు మందలించారనే కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఓ బాలుడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట పట్టణంలోని స్థానిక సంగీతరావు పేటలో నివాసముంటున్న బాలుడుని ఈసు వరప్రసాద్ (12) తల్లిదండ్రులు మందలించారు. దీనితో కోపంతో ఆ బాలుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.
విషయం తెలుసుకున్న తల్లిందండ్రులు శనివారం రాత్రి (22-05-21) రాత్రి సామర్లకోట పోలీస్టేషన్లో పిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సామర్లకోట ఎస్ఐ VLVK సుమంత్ తెలిపారు. ఈ బాలుడి ఆచూకి తెలిసిన వారు క్రింది ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వగలరు.
సామర్లకోట పోలీస్టేషన్ – 9440796568, 0884 2327333
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…