Categories: FeaturedMovie News

Rajamouli: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ లో హీరోలు ఫిక్స్ మరోసారి వారికే అవకాశం!

Rajamouli: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తర్వాత అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి ఏడో తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రాజమౌళి తన తరువాతి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి ఒక సమాచారాన్ని వెల్లడించారు.

Rajamouli: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ లో హీరోలు ఫిక్స్ మరోసారి వారికే అవకాశం!

ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో మాకు అవకాశం ఉంటుందా? అని చరణ్ జక్కన్నను అడగగా..అందుకు రాజమౌళి మాట్లాడతూ హా.. తప్పకుండా ఉంటుంది అని సమాధానం చెబుతూ .. తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమాలో హీరోలు చరణ్, తారక్ అని చెప్పకనే చెప్పేశారు.

Rajamouli: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ లో హీరోలు ఫిక్స్ మరోసారి వారికే అవకాశం!

అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడానికి మరికొంత సమయం పట్టనుందని తెలుస్తోంది. మొత్తానికి రాజమౌళి RRRసినిమా ప్రమోషన్ లో భాగంగా తన తరువాత ప్రాజెక్ట్ ఏంటి అందులో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని కూడా బయటపెట్టారు.

చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు యోధులు కలిస్తే..

ఇక ప్రస్తుతం రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా RRR సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషలలో జనవరి 7వ తేదీ విడుదల కానుంది. ఇకపోతే ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నారు.చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు యోధులు కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago