Featured

Actress Anitha: అవకాశాలు లేకపోక భర్తతో కండోమ్ ప్రమోషన్ లో నటించిన హీరోయిన్..ఎవరో తెలుసా?

Actress Anitha: టాలీవుడ్ హీరో దివంగత నటుడు అయిన ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను సినిమా మన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ సరసన నటించిన హీరోయిన్ అనిత గురించి కూడా మనందరికీ తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిత ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

Actress Anitha: అవకాశాలు లేకపోక భర్తతో కండోమ్ ప్రమోషన్ లో నటించిన హీరోయిన్..ఎవరో తెలుసా?

అంతేకాకుండా ఈమె నటించిన మొదటి సినిమానే భారీ విజయం అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడ సరైన అవకాశాలు లేకపోవడంతో టీవీ సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది. అలా నాగిని సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీ టీవీ సీరియల్స్లో నటిస్తూ భారీగా పారితోషికాన్ని అందుకుంది. ఇక ఆ తరువాత 2014లో వ్యాపారవేత్త అయిన రోహిత్ రెడ్డిని పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నారు.

Actress Anitha: అవకాశాలు లేకపోక భర్తతో కండోమ్ ప్రమోషన్ లో నటించిన హీరోయిన్..ఎవరో తెలుసా?

ఇకపోతే ప్రస్తుతం అనిత సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అనిత ఇంట్లో ఉంటూనే కొన్ని ప్రాజెక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారి ప్రమోషన్స్ చేస్తోంది. అనితా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన అభిమానులతో ముచ్చటిస్తూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా తనకు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.

కండోమ్ లాభాలు తెలిపిన హరిత…

ఇదిలా ఉంటే ఇప్పటికే పలు యాడ్స్ లో నటించి పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించిన అనిత తాజాగా కండోమ్ ప్రమోషన్ యాడ్ ను షేర్ చేసి బారిగా పారితోషికం దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేవలం కండోమ్ యాడ్ నూ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడమే కాకుండా, తన భర్తతో కలిసి కండోమ్ గురించి మాట్లాడటం, అనంతరం కండోమ్ యొక్క పనితీరు గురించి ఆడవారికి వివరించి చెప్పింది. అనిత తన భర్తతో కలిసి చేసిన ఈ కండోమ్ ప్రమోషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago