Movie News

Saravanan: థియేటర్లో హీరో ఏడుస్తుంటే నవ్వలేక చస్తున్న ఆడియన్స్.. శరవణన్ యాక్టింగ్ కు ఆడియన్స్ రియాక్షన్ ఇదే?

Saravanan: ఇన్ని రోజులపాటు మోడల్ గా,వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శరవణన్ ఎప్పటికైనా హీరోగా నటించాలని భావించారు. ఈ క్రమంలోనే 51 సంవత్సరాల వయసులో నటి ఊర్వశి రౌతెల హీరోయిన్ గా ఈయన నటించిన చిత్రం ది లెజెండ్.ఈ సినిమా విడుదలై దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది.

ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ కన్నా నెగిటివ్ రెస్పాన్స్ తో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో శరవణన్ నటనకు ఆడియన్స్ రెస్పాండ్ అవుతూ విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ సినిమా అచ్చం సంపూర్ణేష్ బాబు సినిమాల ఉందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ సినిమాలో తన భార్య చనిపోతే శరవణన్ ఎమోషనల్ గా ఏడ్చే సన్నివేశం ఒకటి ఉంది.ఈ సన్నివేశంలో స్క్రీన్ పై థియేటర్ ఏడుస్తూ ఉంటే థియేటర్లో మాత్రం ప్రేక్షకులు అతని యాక్టింగ్ చూసి పడి పడి నవ్వుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారీగా పబ్లిసిటీ చేసుకున్న శరవణన్..

ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని శరవణన్ తన సొంత డబ్బులతో నిర్మించారు. ఇక ఈ సినిమాలో తమిళ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటీనటులు నటించారు.ఎప్పటికైనా హీరోగా కనిపించాలని ఆశపడిన ఈయన 51 సంవత్సరాల వయసులో ఇలా ది లెజెండ్ సినిమాతో తన కలను నిజం చేసుకున్నారు.మొత్తానికి ఈ హీరో ఈ సినిమా ద్వారా తన షాపింగ్ మాల్స్ కి కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించుకున్నారని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago