Categories: FeaturedMovie News

Samantha: బయటపడ్డ అసలు నిజం.. విడాకుల తర్వాత సమంతను టార్చర్ చేసిన వ్యక్తి అతనే!

Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా విడాకులు ప్రకటన తర్వాత ఎవరికి వారు సినీ కెరీర్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా సమంత తాను ఎదుర్కొన్న టార్చర్ గురించి బయటపెట్టడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

సుమంత ఈ సందర్భంగా తను ఎన్ని కష్టాలను అనుభవించిందనే విషయాలను బయటపెట్టారు. అయితే ఈమె బయటపెట్టిన ఆ విషయం పుష్ప సినిమాలో ఐటెం సాంగులో నటించడానికి పడిన కష్టం గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Samantha: బయటపడ్డ అసలు నిజం.. సమంతను టార్చర్ చేసిన వ్యక్తి అతనే!

ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ పుష్ప సినిమాలో ఉ అంటావా మావా.. ఊ.. ఊ అంటావా మామ అనే పాట ఎంతటి సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే. ఎవరి నోట విన్నా, ఎక్కడ చూసినా ఇదే పాటే వస్తోంది.సమంత మొట్టమొదటిసారిగా నటించిన ఐటెం సాంగ్ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ పాట వెనుక సమంత ఎంత కష్ట పడిందో ఈ సందర్భంగా తెలిపారు.

ఆ సమయంలో నా ప్రాణాలు తీసేసారు.

ఈ క్రమంలోనే ఈ పాట రిహార్సల్స్ సమయంలో కొరియోగ్రాఫర్ ఎంతో కఠినమైన స్టెప్పులు తనతో వేయిస్తూ చాలా టార్చర్ పెట్టారని తాజాగా ఈ విషయాన్ని సమంత బయటపెట్టారు.ఈ పాట రిహార్సల్స్ సమయంలోనే కొరియోగ్రాఫర్ తన ప్రాణాలు తీశాడని సమంత చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.సమంత ఈ పాట కోసం అంతగా కష్టపడింది కనుకే ప్రస్తుతం అందరిచేత ప్రశంసలు అందుకుంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పవచ్చు. ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ లో సమంత బిజీగా ఉన్నారు. ఇదే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా సమంత నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago