Political News

Kommineni Srinivasa Rao : “రెడ్ బుక్ నా వరకు వచ్చింది!” కొమ్మినేని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..!

Kommineni Srinivasa Rao : సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. “రెడ్ బుక్ నా వరకు వచ్చింది” అంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతలో, ఏపీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం మరింత కలకలం రేపింది.

The Red Book has reached me.. Kommineni Srinivasa Rao’s sensational comments

అరెస్ట్ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ… “రెడ్ బుక్ నా వరకు వచ్చింది. జర్నలిస్టులపై కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, 70 ఏళ్ల వయస్సులో తనను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు.

టీవీ డిబేట్‌లో అమరావతి మహిళలను కించపరిచారనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయన్ని అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ అరెస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

telugudesk

Recent Posts

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…

8 hours ago

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…

8 hours ago

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

13 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

14 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

14 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

14 hours ago