Featured

Ram Charan: రామ్ చరణ్ సహాయంపై ఎమోషనల్ అయిన ఉక్రేయిన్ సెక్యూరిటీ గార్డ్… అతని గొప్ప మనసుకు ఇదే నిదర్శనం!

Ram Charan: గత కొద్దిరోజుల నుంచి రష్యా ఉక్రేయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ యుద్ధంలో భాగంగా ఎంతో మంది ప్రాణాలను కోల్పోయి పెద్ద ఎత్తున నష్టం జరగడంతో ఎంతో అందమైన ఉక్రేయిన్ ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది. ఇలా ఎంతోమంది ఉక్రేయిన్ వాసులు రష్యా దాటికి భయాందోళన పరిస్థితులలో బతుకుతున్నారు.

Ram Charan: రామ్ చరణ్ సహాయంపై స్పందించిన ఉక్రేయిన్ సెక్యూరిటీ గార్డ్… అతని గొప్ప మనసుకు ఇదే నిదర్శనం!

ఇదిలా ఉండగా ఉక్రేయిన్ లో తనకు సెక్యూరిటీ గార్డుగా ఉన్నటువంటి రస్తీతో రామ్ చరణ్ కు మంచి అనుబంధం ఉంది. రామ్ చరణ్ నటించిన RRR సినిమా ఉక్రేయిన్ లో షూటింగ్ జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ఈ ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న సమయంలో నటుడు రామ్ చరణ్ కి రస్తీ అనే వ్యక్తి బాడీ గార్డ్ గా వ్యవహరించారు. ఈ సమయంలో చరణ్ తో అతనికి మంచి అనుబంధం ఏర్పడింది.

Ram Charan: రామ్ చరణ్ సహాయంపై స్పందించిన ఉక్రేయిన్ సెక్యూరిటీ గార్డ్… అతని గొప్ప మనసుకు ఇదే నిదర్శనం!

ప్రస్తుతం ఉక్రేయిన్ రష్యా దాడి నుంచి కాపాడుకోవడం కోసం ఎంతోమంది సైన్యంలో చేరుతున్నారు ఈ క్రమంలోనే రస్తీ అతని తండ్రి కూడా సైన్యంలో చేరడం వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సెక్యూరిటీ గార్డుకు రామ్ చరణ్ ఆర్థిక సహాయం చేశారు. ఇలా తనకు సహాయం చేయడంతో సెక్యూరిటీ గార్డు రస్తీ స్పందిస్తూ రామ్ చరణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

చరణ్ గొప్ప మనసుకు నిదర్శనం…

ఈ సందర్భంగా సెక్యూరిటీ గార్డ్ రస్తీ మాట్లాడుతూ ఇక్కడ సినిమా షూటింగ్ జరిగిన అతి తక్కువ సమయంలో నేను రామ్ చరణ్ కి సెక్యూరిటీ గార్డుగా వ్యవహరించాను. అయితే అతనితో నా పని అయిపోయింది. ఇక తన గురించి ఏమాత్రం ఆలోచించరని భావించాను. అయితే ఆయన నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాననే విషయాన్ని తెలుసుకొని నాకు నా తండ్రికి వేరువేరుగా ఆర్థిక సహాయం చేస్తారని అసలు ఊహించుకోలేదని, ఇది ఆయన మంచి మనసుకు నిదర్శనం అంటూ సెక్యూరిటీ గార్డ్ రస్తీ ఈ సందర్భంగా రామ్ చరణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago